శ్రీ కృష్ణ
శ్రీ కృష్ణ నీవు విజయ సారధివి నీ పరమ భక్తులగు పాదాలకు నీ యెందు నిశ్చల భక్తి గల వారి కందరికిని గూడా సకలారంభములందును విజయము దృవుముగా గలుగుచున్నది ఓః మహాత్మా నీ సంస్మరణ మాత్రములనే ఆపదలంతరించును శుభముల గలుగు విఘ్నములు పోవు విజయములు సమకూరును నేడు మేముపక్రమించిన శుభకార్యము నిర్విఘ్నముగా పరిసమాప్తి నొందుటకు సుప్రసున్నడవు అగుము మేము ప్రారంభించిన కార్యములలో లాభ నష్టములను కష్ట సుఖములను జయాపజయములను పట్టింపక కర్మ యోగ రూఢులమై పని చేయ గలుగుటకు మహా యోగీశ్వరుడవైన నీకు నమస్కారములు చేయుచున్నాము మేమందరము పవిత్ర రూఢులమైవరస్పర విశ్వాసము గలిగి మా కార్యములను నిర్వహింప గలుగుటకు అనుగ్రహింపమనియూ మా కర్మ శక్తి ని ప్రసాదింప మనియునూ నిరంతరమూ ప్రార్ధించు చున్నాము హరి ఓం శాంతి శాంతి శాంతిః
Shri Krishna
Shri Krishna, you are the personification of victory!
the ardent devotees at your lotus feet having steadfast devotion in you are enjoying perfect victory in every endeavour they take up
O, Supreme Soul! Just reminiscing your name ends all dangers and auspiciousness prevails.
Obstacles are removed and make way for victory.
Be pleased to bless the obstacle-free conclusion of our auspicious endeavour today
Bless us O supreme Yogi, so that we focus on doing the work entrusted to us irrespective of any Gain or loss, difficulties or comfort, victory or defeat,
We constantly pray you to grace us all, your divine instruments, with the work earmarked for us, to trust one another, with the energy to perform the work entrusted to us
Hari Om Santhi Santhi Santhi (All pervasive Lord, Peace be to all)